- News14
బండ్ల గణేశ్ కి కోవిడ్ 19 పాసిటీవ్ నిర్దారణ
టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ కి కరోన సోకినట్టు వార్తలు వస్తున్నాయి. బండ్ల గణేశ్ నటుడిగా, ప్రొడ్యూసర్ గా అందరికీ తెలిసిన తను కొంత కాల౦ గా రాజకీయాలతో బిజీ గా వుంటున్నాడు. కాగా ఇప్పుడు అతనికి కరోన సోకినట్టు వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.
అతను హైర్ కి సంబందించిన డాక్టర్ దగ్గరకి వల్లినట్టు అతను ముందుగా కోవిడ్ టెస్ట్ చేయించుకోమన్నట్టు, ఆ తర్వాత టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియా లో వైరల్ అవుతుందని. తను ప్రస్తుతం క్వారంటైనే లో వున్నట్టు చెప్తున్నారు.

కాగా ఈ న్యూస్ లో ఇప్పటివరకు అధికార నిర్దారణ లేదు. బండ్ల గణేశ్ గబ్బర్ సింగ్, బాద్షా, ఆంజనేయులు వంటి సినిమాలకు నిర్మాత గా వ్యవహరించాడు. ఒక వేళ ఈ వార్తా లో నిజం వుంటే బండ్ల గణేశ్ టాలీవుడ్ నుంచి మొదటి కరోనా బాధితుడు అవుతాడు.
14 views0 comments